అనుకరణను
అవలీలగా
ఆవిష్కరించి
కీర్తి గడించవలెనన్న
కన్నుల కొలనులో
కోటి కళలకు
ఊపిరిపోయు ఉత్సుకత
ఉత్సాహం ఉట్టిపడి
ఊడిగమే చేయాలి
నటనకు నవ్య
భాష్యమునందించ
మెరిసి మురిపోవాలి
మల్లెల్లంత
గుభాళింపుల గమ్మత్తునే
గుప్పరించాలి
🍀🌸🍀🌸🍀🌸🍀🌸🍀
🌞పలకరింపుల
©prabhakar
P