ఇంటిలోని తడి చెత్త నంత ఒక పైపులో నింపాలి. అలా నింపిన తడి చెత్త నంత బయట గాలి ఆ పైప్ లోకి వెళ్లకుండా పై కప్పు తో మూసి వేయాలి. అలాగే ఆ పైప్ లో కొన్ని రోజులు( 5-7 రోజులు) నిల్వ చెయ్యాలి. ఆ పైప్ లో నిల్వ చేసిన తడి చెత్త నుండి సేంద్రియ ఎరువు తయారు అవుతుంది. ఈ సేంద్రియ ఎరువు తయారీ పద్దతి ముఖ్యంగ "రైతులకు" ఉపయోగ పడుతుంది & తడి చెత్త నుండి వచ్చే దోమలు , చెడు వాసన బారి నుండి కాపాడు తుంది.
మన ప్రయత్నంలో ప్రయత్న లోపం లేకుండా
ప్రయత్నం చేద్దాం
సేంద్రియ ఎరువులను ప్రోత్సహిద్దం
భూమి సారవంతన్ని పెంచి పంటదిగుబడి పెంచుదాం
పంటలో రసాయన ఎరువుల వాడకం తగ్గిదాం
©raviteja
R