mee lucky
ఉసిపోయిన బసలన్ని ఓపిరై వెంటాడుతుంటే , ఆ ఊపిరి గాలికి ఊయల ఊగుతున్న సంద్రం తనలోని అలజడిని నాకొదిలేసింది. దానికేం తెలుసు పాపం వెన్నెల వెలుగులో వెంటాడుతున్న జ్ఞాపకాలు, ఆటు,పోట్లకన్న తక్కువేం కాదని, వాటిని మోస్తున్న నా మనసు దానికన్నా చిన్నదెం కాదని
its
mee
for
you
©itsmeefory
L