M manvi.d en July 23, 2025 నీ కోసం ప్రేమ అనే మాటకు అర్థం ని తెలిపావు ప్రేమతో జీవించడం నాకు చూపించావుకోటి నక్షత్రాల వెతికే పున్నమి లాగా నేను ఎప్పుడూ నీ రాక కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. ©manvi.d