R

న్యూ ఇయర్ వైన్ (2020)

కొత్త సంవత్సరం వచ్చేసింది
ఎన్నో సవాళ్ళతో ముంచేస్తుంది
వాటిని నువ్వు తట్టుకో
నిన్ను నీవు నిరూపించుకో
నీలో ఉంది అద్భుతమైన శక్తి
దాన్ని వెలికితీయడమే విటన్నిటి నుండి విముక్తి !
యువతలో ఉంది సంపూర్ణమైన తెలివైన బుద్ది
దాన్ని ఉపయోగించేలా తోడ్పడడమే అందరికి ముక్తి
భూమినీ పచ్చదనం చేయండి
మీ బంగారు భవిష్యత్ను కాపాడుకోండి!.

©raviteja