R

ప్లాస్టిక్ నిషేదిద్దాం - భూమిని కాపాడుదాం

ప్లాస్టిక్ ప్లాస్టిక్
100ల సంవత్సరల కొద్దీ భూమిలోనే అతుక్కుపోయే "ఫెవిస్టిక్ "
ఎక్కడ చూసిన అది కేవలం వాడిపడేసే "వేస్ట్ఏజ్ "
కాని అది నీటిని, గాలిని & భూమిని కలుషితం చేసే "గర్భాజ్ "
ప్లాస్టిక్ వాడకం - అది ప్రాణాంతకమైన "క్యాన్సర్కు" కారకం
"2050"నాటికి సముద్రంలో చేపల వేటకు వెళ్లుదాం అనుకుంటే (అంచనా )
ఆ వలల్లో ప్లాస్టిక్కే ఎక్కువ ఉండు
వాడిపారేసే ప్లాస్టిక్ వదిలేద్దాం
పర్యావరణహిత చేతిసంచులను ఉపయోగిద్దాం!
ప్రకృతి కాపాడుదాం
భావితరాలను బతుకనిద్దాం !
-రవితేజ
©raviteja