R

సమాజం

ఎదురుతురిగితే గుండా
ఎదురు నిలుస్తే నాయకుడు...
విజయం పైసలతో.
అపజయం బాధతో.
వీరత్వం మట్టిలో.
విర్రవిగుడు మనుషులలో..
నడవకూడని ఈ సమాజం ఇలా నడుస్తుంది...
©ravcha